దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,750 ఉంది.. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090గా ఉంది. కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,090గా ఉంది.. ఇక హైదరాబాద్ మార్కెట్లోలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090 పలుకుతోంది.
అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750 కొనసాగుతుండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,090గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,800 ఉండగా,24 క్యారెట్ల ధర రూ. 52,150గా ఉంది..బంగారం స్థిరంగా ఉంటే.. వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి.. హైదరాబాద్‌లో రూ.67000 ఉంది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..