పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గినట్టు తెలుస్తుంది. నేడు మార్కెట్ ధరలు ఊరటను కలిగిస్తున్నాయి.. నిన్నటి ధరల తో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా కిందకు దిగి వచ్చింది. మగువలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇక గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 250 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,500గా కొనసాగుతుంది. ఇలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,820కు చేరింది.


ఈరోజు ప్రధాన నగరాల్లొ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.47,500గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,820కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,500 చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 51,820కు చేరింది. అలాగే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,500 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,820 ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,500 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ. 51,820కు చేరింది.

 

కాగా, మార్కెట్ లీ పసిడి బాటలోనే వెండి పయనిస్తోంది. వరుసగా రెండో రోజు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.47,500గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,820వద్ద కొనసాగుతున్నాయి.కేజీ వెండి ధర రూ. 60,600కు చేరింది. ఇక ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్స్ సైతం తగ్గాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 67000కు చేరింది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.60600 ఉండగా.. చెన్నైలో కేజీ సిల్వర్ రూ. 67,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: