బంగారం కొంటున్న మహిళలకు షాకింగ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి.నిన్న కాస్త ఊరట కలిగించిన ధరలు నేడు మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి.గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగాయి.మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 100 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,600కు చేరింది. అలాగే.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 51,930కు ఎగసింది.


ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేట్ రూ. 52,100కు చేరింది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,600 కాగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 51,930కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,600.. 10 గ్రాముల 24 క్యారెట్ల 51,930కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ. 51,930కు చేరింది. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ. 51,930కు చేరింది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,600 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,930కు పెరిగింది.



ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు పెరిగితే..వెండి కూడా అదే దారిలో పరుగులు పెట్టింది.నిన్న తగ్గిన వెండి ధరలు శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 61,400కు చేరింది. అలాగే హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రేట్ రూ.67,000కు చేరింది. అలాగే ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 61,400 కాగా.. బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం, కేరళలో కిలో వెండి ధర రూ. 67000 వద్ద కొనసాగుతుంది.. మరి ఈరోజు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: