ఈరోజు బంగారం ధరలు మహిళలకు గుడ్ న్యూస్..బంగారం ధరలు భారీగా కిందకు వచ్చాయి..నిన్న కాస్త తగ్గిన ధరలు, ఈరోజు ఇంకా కిందకు దిగి వచ్చాయి..నేడు ధరలు ఇలా 10 గ్రాముల బంగారంపై దాదాపు వెయ్యి రూపాయల మేర తగ్గడం విశేషం.వెండి కూడా పసిడి దారిలోనే పయనిస్తోంది. సిల్వర్‌ రేట్లు కూడా భారీగా దిగొచ్చాయి. మరి బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం..


నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,400గా ఉంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.960 దిగిరావడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,710కి తగ్గింది. నిన్నటితో పోల్చితే రూ.1050 తగ్గింది. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద కొనసాగుతోంది. విశాఖ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,880 పలుకుతోంది.ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,880 వద్ద కొనసాగుతోంది.
.


ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 పలుకుతోంది. కోల్‌కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది. బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 పలుకుతోంది.కేరళ లో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.కేజీ వెండి ధర రూ. 1300 తగ్గి రూ. 66,000 గా నమోదు అయింది.రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: