బంగారం కొనాలని అనుకోనేవారికి ఈరోజు అదిరిపొయె గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఈరోజు భారీగా కిందకు దిగి వచ్చాయి..నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు కిందకు దిగి వచ్చాయి..ఇది మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..తాజాగా దేశంలో బంగారం, వెండి ధర తగ్గుముఖం పట్టింది. అయితే 10 గ్రాముల బంగారం ధరపై స్వల్పంగా అంటే రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.800 నుంచి రూ.1000 వరకు తగ్గింది. ఇక వెండి రెండు రోజుల్లో సుమారు రూ.1500 నుంచి రూ. 2000 వరకు తగ్గుముఖం పట్టింది. తాజాగా శుక్రవారం న దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


ఈరోజు ప్రధాన మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,890 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,030 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద ఉంది.


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,670 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,920 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద ఉంది..బంగారం ధరలు తగ్గితే, వెండి కూడా అదే దారిలో నడిచింది..ఈరోజు వెండి ధరలు..హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా, విజయవాడలో రూ.65,100 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.65,100 ఉండగా, ముంబైలో రూ.58,600 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.58,600 ఉండగా, కోల్‌కతాలో రూ.58,600 వద్ద కొనసాగుతోంది..రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: