మార్కెట్ లో బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో గమనించడం చాలా కష్టం గంట గంటకు ధరల లో మార్పులు వస్తూనే ఉంటాయి.నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మహిళలకు షాక్ ఇస్తున్నాయి..బంగారం పెరిగితే ఈరోజు వెండి కిందకు దిగి వచ్చాయి.నేడు మార్కెట్ లో ధరలు..10 గ్రాముల ధరపై స్వల్పంగా అంటే.. రూ.150 వరకు పెరిగింది. పసిడి పెరిగితే వెండి తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై రూ.1200 వరకు తగ్గింది..ఇది వెండి ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి..నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,400 వద్ద ఉంది.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420 వద్ద ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 వద్ద ఉంది.కేరళలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 ఉంది.బంగారం పెరిగితే.. వెండి ధరలు పూర్తిగా కిందకు దిగి వచ్చాయి..చెన్నైలో కిలో వెండి ధర రూ.63,500, ముంబైలో రూ.57,800, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,800, కోల్‌కతాలో రూ.57,800, బెంగళూరులో రూ.63,500, హైదరాబాద్‌లో రూ.63,500 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: