బంగారం కొనాలని భావించే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి. నిన్న ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు కిందకు రావడంతో మహిళలు ఆభరణాలు కొనుగొల్లు చెస్తున్నారు. ఇకపోతే వెండి కూడా భారీగా కిందకు దిగి వచ్చింది.. మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.540 మేర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 నుంచి రూ.47,600 కి తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52, 470 నుంచి రూ.51, 930 కి తగ్గింది. ఇక వెండి ధరలు కూడా బాగా పతనమయ్యాయి. కేజీ వెండిపై రూ. 2000 తగ్గడం గమనార్హం. రూ.56, 900కు చేరుకుంది.


నేడు ప్రధాన మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,600గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్లో రూ.51, 930 పలుకుతోంది. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద ఉంది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 710 పలుకుతోంది.


ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 930 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 930పలుకుతోంది.కోల్‌కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48, 130గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500 పలుకుతోంది. కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,630గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద ఉంది.. బంగారం ధరల దారిలోనే వెండి కూడా పయనించింది..ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,500గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: