ఈ ఏడాది బంగారం ధరలు తగ్గి వెండి ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం . కొంతకాలం నుంచి బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది . కానీ ప్రజెంట్ బంగారం కంటే వెండి ధర ఒక మెట్టు ఎక్కువగా ఉంది . రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 2024లో పసిడి నిల్వలు గరిష్ట స్థాయికి చేరాయి. ఎందుకు వర్ధమాన దేశాల కేంద్రీయ బ్యాంకులు అధికంగా కొనుగోలు జరపడాడమే కారణం గా కనిపిస్తుంది .

కమొడీటీ ధరలు 2025లో 5.1% 2026లో 1.7% తగ్గుతాయంటూ 224 అక్టోబర్లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన అంచనా నివేదిక ను సర్వే ప్రస్తావించడం జరిగింది . అంతర్జాతీయంగా పసిడి ధర పెరుగుతున్నందుకు మరియు దేశంలోకి దిగుమతులు పెరిగినట్లు వివరించింది . ద్రవ్యోల్బణాన్ని మరియు వాణిజ్యం అలాగే విదేశా మరకపు ద్రవ్యం పై పసిడి ధరల ప్రభావాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది . చమురు ధరలు కూడా తగ్గి వస్తాయని .. గ్యాస్ ధర పెరుగుతుందని.. లోహాలు మరియు వ్యవసాయ ముడి సరకు కు స్థిర గిరాకీ లభిస్తుందని తెలపడం జరిగింది .

 హైదరాబాద్ బులియన్ విపణి లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర శుక్రవారం రూ. 85,000 ను తాగినప్పటికీ తదుపరి 84,900 వద్ద ట్రెడ్ అవుతుంది . కిలో వెండి ధర 96,000 వద్ద పలుకుతుంది . రానున్న రోజుల్లో వెండి ధర మరింత పెరిగిన ఎటువంటి ఆశ్చర్యం అవసరం లేదు . బంగారం ధర కన్నా వెండి పై స్థాయిలో ఉంది . ప్రస్తుతం జనం అంతా బంగారం కంటే వెండినే ఎక్కువగా పూజిస్తున్నారు . గత ఏడాది బంగారం ధర ఓ స్థాయిలో కొనసాగితే 2025లో మాత్రం వెండి ధర మరో స్థాయిలో కొనసాగుతుంది . మరి రాను రా రోజుల్లో దేనిపై ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: