1. 90% రోగాలు కడుపు శుభ్రంగా లేక పోవడం వలనే వస్తాయి . మలబద్ధకం లేకుంటే ఏ అనారోగ్య సమస్యలు వుండవు .
2 . శరీరంలో 13 రకాల వేగాలు కలవు . వాటిని ఎప్పుడూ ఆపరాదు. ( ఆవులింతలు , తుమ్ములు , మలమూత్రములు మొదలగునవి )
3. 160 రకాల రోగాలు మాంసాహారం వలన వస్తాయి .
4 . 103 రకాల రోగాలు Breakfast , భోజనం చేసిన వెంటనే నీళ్ళు త్రాగడం వలన వస్తాయి .
5 . 80 రకాల రోగాలు కాఫీ / టీ లు త్రాగడం వలన వస్తాయి .
6 . 48 రకాల రోగాలు అల్యూమినియం పాత్రలో వండిన ఆహారపదార్ధాల వలన వస్తాయి .
7 . మత్తుపానీయాలు , cooldrinks , Tea ల వలన హృదయ రోగాలు వస్తాయి .
8 . కోడి గుడ్డు తినడము వలన హృదయ రోగాలు , శరీరంలో రాళ్ళు ( stones ) , Kidney సమస్యలు వస్తాయి .
9 . Fridge water & Ice cream వలన పెద్ద ప్రేగులు Shrinkage అవుతాయి .
10 . గుట్క , మత్తుపానీయాలు , పంది మాంసం , Pizza , Burger , Pepsi , Coke ల వలన పెద్ద ప్రేగులు కుళ్ళి పోతాయి .
11 . భోజనం చేసిన వెంటనే స్నానం చేసిన జీర్ణ శక్తి తగ్గిపోయి , శారీరకంగా బలహీనులవుతారు
12 . Chemical Hair Dyes వలన కంటి చూపు మందగిస్తుంది . భవిష్యత్తు లో కంటి చూపు కోల్పోవుతారు .
13 . పాలు , టీ/కాఫీలతో ఉప్పు లేక పుల్లటి పదార్థాలు తిన్న యెడల చర్మ రోగాలు వస్తాయి .
14 . Shampoo , Conditioner , Chemical Hair Oils ల వలన తల వెంట్రుకలు ఊడిపోవును మరియు తెల్లబడును .
15 . వేడి నీళ్ళ స్నానం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి శక్తి హీనులు అవుతారు .
16 . టై కట్టుకొనుట వలన కంటి జబ్బులు మరియు కండరాల జబ్బులు వస్తాయి .
17 . నిలబడి నీళ్ళు త్రాగడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి .
18 . నిలబడి మూత్ర విసర్జన వలన వెన్న ముక ఎముకలకు హాని కలుగును .
19 . వండిన ఆహార పదార్థాలలో ఉప్పు వేసిన B.P. పెరుగును , ఆ పదార్ధాం విషం తో సమానం .
20 . గట్టిగా ముక్కుని చీదిన యెడల చెవి రోగాలు వస్తాయి .
21 . నోటి ద్వారా శ్వాస తీసుకొనడం వలన ఆయుషు తగ్గిపోవును .
22 . బాగా ముందుకు వంగి చదివిన శ్వాస కోశవ్యాధులు వస్తాయి .