స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అసెస్మెంట్ పిల్లల యొక్క సామర్థ్యాన్ని మరియు సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ అసెస్మెంట్ లో భాగంగా స్పీచ్ థెరపిస్ట్ లు తల్లిదండ్రుల దగ్గరనుండి కొంత సమాచారాన్ని సేకరించటంతో పాటు పిల్లలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రవర్తనను, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విధానాన్ని గమనించి ఇతరులతో పిల్లలు ప్రవర్తించే, మాట్లాడే విధానాన్ని గమనించి పిల్లల యొక్క స్పీచ్ మరియు లాంగ్వేజ్ ను మెరుగుపరుస్తారు.
థెరపిస్టులు ఈ అసెస్మెంట్లో పిల్లలు మాట్లాడటానికి ఉపయోగించే నాలుక మరియు అంగిలి, కొండనాలుకను ప్రత్యక్షంగా పరిశీలించి ఇతర పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో, బంధువులతో, పిల్లలు పాఠశాలకు వెళితే టీచర్స్ ద్వారా సమాచారాన్ని ఈ అసెస్మెంట్లో భాగంగా సేకరిస్తారు. పిల్లల సామర్థ్యాలను పెంచటంలో లోపాలను తగ్గించడంలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అసెస్మెంట్ ఉపయోగపడుతుంది.
పిల్లలు చేయగలిగినవి ఏమిటి...? పలకగలిగినవి ఏమిటి..? పిల్లవాడి మాటలు ఏ స్థాయిలో ఉన్నాయి...? వయస్సుకు తగిన విధంగా మాటలు నేర్చుకుంటున్నాడా....? ఒకవేళ మాటలు తగిన విధంగా నేర్చుకోలేకపోతూ ఉంటే ఎంత వెనుకబడి ఉన్నాడని పరిశీలించి చైల్డ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అసెస్మెంట్ ద్వారా పరిశీలించి విశ్లేషించి పిల్లలలోని స్పీచ్ థెరపిస్టులు ఆ సమస్యలను పూర్తిగా నిరోధిస్తారు.
అసెస్మెంట్ యొక్క ఫలితాల ద్వారా థెరపీ ఎక్కడినుండి మొదలుపెట్టాలి మరియు థెరపీలో ముందుగా ఏ గోల్ ఎంచుకోవాలనే విషయం తెలుస్తుంది. వీలైనంతవరకు ప్రత్యక్షంగా కలిసి అసెస్మెంట్ తీసుకోవటం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలకు మెరుగైన చికిత్స పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ సమస్యలతో బాధ పడుతున్న కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్, సైకలాజికల్ కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీలకు సర్వీసులను అందిస్తున్న ఏకైక ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.
వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.