మారుతున్న కాలం, పెరుగుతున్న కాలుష్యాల వల్ల ఎవరు ఏ పని కూడా సరిగ్గా చేయలేక పోతున్నారు. ఇకపోతే మగాళ్లు అయితే తమ అర్దాంగితో శారీరక సుఖాన్ని కూడా పంచుకోలేక పోతున్నారు. అలాంటి వారు ఎటువంటి ఆహరం తీసుకొంటే ఏమవుతుంది అనే విషయాలను గురించి నిపుణులు వెల్లడిస్తున్నారు. పురాతన కాలం నుండి పురుషులు మంచం మీద ఎక్కువసేపు నిద్రించడానికి మరియు లైంగిక కోరికలను ప్రేరేపించడానికి మరియు పడకపై జీవిత భాగస్వామిని సంతృప్తి పరచడానికి అడుగడుగునా సాధన చేస్తున్నారు.
ఇకపోతే ఈ ఆమధ్య కాలంలో చాలా మంది మగాళ్లు శృంగారంలో సరిగ్గా పాల్గొనలేక పోతున్నామని భాధపడుతుంటారు. కొంతమంది నేను మగాన్ని కాదు అంటూ చాలా మదనపడుతుంటారు. మరికొందరు డాక్టర్సమరం నుయధేచ్చగా ఫాలో అవుతుంటారు. కానీ ప్రయోజనం లేక భాదతో క్రుంగి పోతుంటారు. ఐతే మన ఇంట్లో దొరికే వాటితో సంసార జీవితాన్ని సాఫీగా గడప వచ్చునని ప్రముఖ సెక్స్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
శృంగారంలో పాల్గొనాలంటే మగాడికి శక్తీ అవసరం. అప్పుడే రతిలో సుఖాన్ని అనుభవిస్తాడు. తన జీవిత భాగస్వామికి కూడా అందిస్తారు. మగాడన్నాక శృంగారం మెయిన్ కాబట్టి శృంగారంలో వీక్ అని ఫీలవుతున్నా వారు ఇంట్లో దొరికేవాటితో ఆ సమస్యల నుండి విముక్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ వీటిని ఏక్కువగా తీసుకోవడం వల్ల శృంగారంలో తృప్తి పొందుతారో చూద్దాం..
వంటింటిలో మసాలా దినుసుల్లో ప్రముఖంగా వినపడే పేరు యాలకలు. ఇవి చక్కని సువాసనను ఇస్తాయి. ముఖ్యంగా వీటిని స్వీట్లలో వేస్తుంటారు. యాలకులు కేవలం రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గోరు వెచ్చని పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగితే చాలా లాభాలు కలుగుతాయి.శృంగారంలో వీక్ అనుకునే వారు ఈ యాలకలు పొడిని పాలల్లో కలుపుకొని తాగితే శృంగారంలో ఎక్కువ సేపు తృప్తి పొందే సామర్యం పొందుతారట. ఇంకా ఆలస్యమెందుకు రసిక ప్రియులు లాగిచ్చేయండి..