టీనేజ్, గర్భాదారణ సమయంలో మరియు మధ్య వయసు మహిళలకు అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇండియా హెరాల్డ్. కామ్ అందిస్తున్న ఈ వివరాలు మీకోసం చూడండి!
20-40 వయసు గల ఆడవారికి అవసరమైన 5 పోషకాలు ఏంటంటే....
*విటమిన్ సి*
ఆడవాళ్ళ చర్మం ముడతలు పడకుండా మరియు ఆడవారి గుండె ఆరోగ్యాన్ని కూడ కాపాడుతుంది. దృడంగా ఉంచుతుంది.
*విటమిన్ బి 6 *
ఆడవారి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. ఇక మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. మంచిగా నిద్రను కలుగచేసి నిద్రను క్రమబద్దం చేస్తుంది.
*విటమిన్ బి 12*
ఆడవారి జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. ఈ నాడి వ్యవస్థను కాపాడుతుంది.
*ఒమేగా 3*
స్త్రీ గుండె చర్మం కాపాడుతుంది. ఎముకలను దృడంగా ఉంచుతుంది. జుట్టుని ఒత్తుగా, ఇంక ఆరోగ్యాంగా ఉంచుతుంది. ఇంక అంతేకాక సంతానోత్పత్తికి మంచిగా తోడ్పడుతుంది.
*పోలిక్ ఆసిడ్*
జనలోపాల నుండి కాపాడుతుంది. ఇంకా హైపర్ టెన్షన్ నుంచి కూడ కాపాడుతుంది. ఇక ఈ విటమిన్లు మరియు ఖనిజాలు ఇవి అన్ని కూడ పాలు, క్యారెట్ జ్యూస్ లు, ఆపిల్ పండ్లు ల లో సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిన్లు, ఖనిజాలు మహిళలకు చాలా అవసరం. ఇవి మహిళలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా వున్న పోషకాలు కలిగిన ఆహరం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండ వ్యాయామం చెయ్యాలి. ఇంకా మహిళలు ప్రతి రోజు కాయగూరలు తినాలి. అలాగే 8 గంటలు కంటినిండా నిద్ర పోవాలి. కంటి నిండా నిద్ర పోక పోతే గుండె సమస్యలు రావడమే కాకుండ డయాబెటిస్ భారిన పడే ప్రమాదం కూడ వుంది.