ఈచెట్టు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. దగ్గుతో బాధపడుతున్నవారు ఈ చెట్టు బెరడు యొక్క కషాయమును వాడి దగ్గును నివారించవచ్చనని ఆయుర్వేధ వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా జీర్ణ సమస్యలతో ఉన్నవారికి కూడా ఇది జఠరాగ్నిని రగిలించి జీర్ణశక్తిని మెరుగు పరుస్తుందని సూచిస్తున్నారు. దీని బెరడు యెక్క కషయాన్ని ఉబ్బస వ్యాధులు నివారణకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుందంని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: