గుత్తి వంకాయ కూర అంటే ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు. దీనిని కూరగాయలలో కింగ్ గా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ వంకాయ కూర లేకుండా ఏ చిన్న ఫంక్షన్ జరగదు. కొంతమందిలో వంకాయ తింటే అలర్జీ. అది వారి శరీరం తత్వానికి సరిగ్గా లేక వంకాయ తిన్న వారికి చిన్న చిన్న అలర్జీ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వంకాయని ఎలా తినాలి..? అనేదాని గురించి తెలుసుకుందాం.


1). వంకాయ యొక్క పైన తోలు భాగం కిడ్నీలోని ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది.

2). ఈ కాయ లోపల ఉన్న కండ డయాబెటిస్ సమస్యను  సాల్వ్ చేస్తుంది. ఇందులోని విత్తనాలు క్యాన్సర్ కి  చాలా మంచిది.

3). వంకాయ యూనినార్  సిస్టం ను కూడా సరి చేస్తుంది.

4). కాళ్లు, చేతులు వాపులు ఉన్న వారు వీటిని తింటే తగ్గుతాయి.

5). ఎక్కువ జలుబుతో బాధపడేవారు, ఈ కాయ తినడం వల్ల వెంటనే విముక్తి పొందవచ్చు.

6). పాదాల కిందన ఆనుల వచ్చినట్లయితే వీటిని తింటే తగ్గిపోతుంది.

7). ముఖం మీద మంగు వంటి మచ్చలు కూడా తొలగిపోతాయి.

ఇప్పుడు వీటిని ఎలా వాడాలో చూద్దాం:
ముందుగా మనం వేడినీళ్ళలో చింతపండు వేసి, మరుగుతున్న నీటిలో రెండు వంకాయలను వేసి బాగా ఉడికించాలి.

అలా ఉడికించిన తరువాత వాటిని బయటకు తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, రెండు టొమాటోలని తీసుకొని మిక్సీ లో ఆడించాలి. ఆ తర్వాత జ్యూస్ ను  వడకట్టి, అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి.

ఉదయం పూట ఒక సారి, సాయంత్రం వేళ ఒకసారి తాగడం వల్ల మనకి ఎంతో లాభం ఉంది. దీనిని కేవలం జ్యూస్ లాగ మాత్రమే తాగాలి.

ఇలా వారంలో రెండుసార్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. ఒకవేళ తాగలేక ఉన్నవాళ్లు మధ్యలోనే వదిలేయవచ్చు. కానీ ఇలా తాగిన వాళ్ళు కచ్చితంగా ఫలితాన్ని పొందవచ్చు. ఇక తరచు కూడా వంకాయలను తింటూ ఉండడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు మన శరీరానికి లభిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: