అయితే... పరిశోధనల్లో షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. సూర్య కిరణాలు సెక్స్ కోరికలను పెంచుతాయని ఈ పరిశోధనలు తేల్చాయి. సూర్య కిరణాలు మన బాడీ ని తాకినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటు వంటి ప్రేమ, మరియు ఆప్యాయత పెరుగుతుందని ఈ శాస్త్ర వేత్తలు వెల్లడిస్తున్నారు. మన స్కిన్ లో ఉండేటు వంటి ప్రోటీన్ చేత సూర్య కాంతి వల్ల చర్మ డీఎన్ ఏ దెబ్బ తినకుండా ఉంటుందట. సూర్య కిరణాలు చర్మం పై పడితే... p 53 అనే హార్మోన్లు మన శరీరం లో అనేక మార్పులకు నాంది పలుకుతాయట.
మన శరీరం లో మరియు మనస్సు లో మార్పులకు దారి తీస్తాయని ఆ శాస్త్ర వేత్తలు వెల్లడిస్తున్నారు. మనుషుల్లో నూ కాదు.... ఇది జంతువుల్లోనూ ప్రభావం చూపుతోందంటున్నారు. ఈ సూర్య కిరణాల కారణంగా జంతువుల్లో నూ శృంగార కోరిక ను పెంచుతాయట. అటు మనుషుల్లోనూ ముఖ్యంగా పురుషుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. చర్మ క్యాన్సర్ పై ఇజ్రాయోల్ దేశానికి శాస్త్ర వేత్తలు పరిశోధనలు చేయగా.. వింతగా ఈ విషయం బయట పడిందట. మొత్తానికి సూర్య కిరణాల కారణంగా శృంగార కోరికలు పెరగుతాయని తాము ఈ పరిశోధనల ద్వారా తెలుసుకున్నామని వారు చెబుతున్నారు.