బయటకు వెళ్ళటం : మన నిత్య జీవితంలో ఉల్లాసం అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే ఎప్పుడూ ఇంట్లో ఉండేవారికి... ఈ ఉల్లాసం లభించక పోవచ్చును. దీనివల్ల భార్య భర్తల మధ్య గొడవ లకు దారి తీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారంలో ఒక్కరోజైనా... అలా బయట సరదాగా గడిపితే బంధాలు విధిస్తాయి. బయటి వాతావరణంలో భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది.
సర్ ప్రైజ్ : మన లవ్ ను ఎక్స్ప్రెస్ చేయడం చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రేమ ను చెప్పటం ఒకరు ఒక విధంగా మరొకరు మరోలా చెబుతారు. బయటివారికి నచ్చిన వస్తువు లేదా వేరే ఇతర పనులు చేసి వారిని సంతోష పెడతారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన వస్తువులు కొనిచ్చి సప్రైజ్ చేస్తారు. అలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.