ప్రస్తుత కాలంలో  చాలా మంది కి అనేక రకాల వ్యాధులు వస్తున్న సంఘటన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చాలా మంది కి డయాబె  టిస్ సమస్య తలెత్తుతోంది. అయితే ఈ  డయాబెటిస్ సమస్యను దూరం చేసేందుకు... చాలా మంది చాలా రకాల ఆరోగ్య నియమాలు అలాగే.. వైద్యులు చెప్పినటువంటి  చిట్కాలు పాటిస్తున్నారు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే షుగర్ వ్యాధి ని తరిమికొట్టే వచ్చును. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

నేరేడు పండ్లు ఎక్కువగా తినడం కారణంగా మన శరీరానికి విటమిన్ ఏ అలాగే విటమిన్ సి లభిస్తుంది. తద్వారా మనం షుగర్ వ్యాధిని నిరోధించవచ్చు.

నట్స్ ఎక్కువ గా తినాలి. ఎక్కువగా తినడం కారణంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి ఎక్కువగా లభిస్తాయి. దీని ద్వారా మనం సుగర్ వ్యాధి నుంచి తొందరగా బయట పడవచ్చు. అలాగే ఎర్రటి ఉల్లిపాయను మనం తీసుకుంటే చాలా ఆరోగ్యం. ఈ ఎర్ర టి ఉల్లి పాయ తీసుకోవడం కారణంగా మనం తొందరగా షుగర్ వ్యాధిని అరికట్టవచ్చు.

 ప్రతిరోజు మనం ఆకుకూరలు ఎక్కువగా అనుకున్నట్లయితే ఈ సమస్యను సులభంగా అరికట్టవచ్చు. ఈ ఆకు కూరలు తినడం వలన మన శరీరానికి పీచుపదార్థం, క్యాల్షియం, ప్రోటీన్లు అలాగే పొటాషియం ఇలా అనేక రకాల పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ఇవన్నీ షుగర్ వ్యాధిని తగ్గించే ఎందుకు తోడ్పడతాయి.

సిట్రస్ పం డ్లు మనం ప్రతి రోజూ తినడం కారణం గా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆరెంజ్ అలాగే బత్తాయి తీసుకోవడం కారణంగా.. మన శరీరానికి విటమిన్ సి అలాగే ప్లావో నాయిడ్స్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా మనం షుగర్ వ్యాధిని అరికట్టవచ్చు.

అలాగే బీన్స్ ఎక్కువగా తీసుకుంటే ప్రోటీన్లు మరియు పోషకాలు మనకు చాలా బాగా అందుతాయి. వీటి ద్వారా మనం షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: