ముఖ్యంగా క్రీడాకారులు, ఏదైనా పని చేసేవారి కీ మాత్రమే ఎక్కువగా నురుగు వస్తుంది. మీరు కూడా ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. అలా ఎందుకు వస్తుంది అంటే డీహైడ్రేషన్ వల్ల ఇలా వస్తుంది అని కొంతమంది వైద్యులు తెలియజేశారు. అలా డీహైడ్రేషన్ వల్ల ప్రోటీన్స్ కొన్ని రసాయనాలు కలయికలో ఇలాంటివి ఏర్పడతాయి. అందుచేతనే మనం ఎక్కువగా నీటిని తాగాలి ఉంటుంది. ముఖ్యంగా గర్భం దాల్చే సమయంలో కూడా నురుగుగా వస్తుంది మహిళలకు మూత్రం. అలా ఎందుకు జరుగుతుందంటే గర్భధారణ సమయంలో.. ఊపిరితిత్తులు ఎక్కువ ఒత్తిడి కావడంవల్ల, ప్రోటీన్స్ మూత్రం వెనక్కి వెళ్లకుండా నురు గా బయటికి వస్తాయి. ఒకవేళ అలా కాకుండా వస్తే అది గుండె సంబంధిత లక్షణాలు కావచ్చు.
ఏదైనా తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే నురుగు వస్తుంది. లేదంటే ఏదైనా మూత్రపిండాలు ప్రోటీన్స్ ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోయినా కూడా ఇలా వస్తుంది. అప్పుడు వెంటనే మనం డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఎక్కువగా కిడ్నీ ఫెయిల్ అయిన వారు, మూత్రాశయ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుందని కొంతమంది తెలియజేశారు. అయితే పైన చెప్పిన రెండు కారణాలు వల్ల ఇలా జరగకుంటే ఖాళీ సమయంలో కూడా ఇలా వస్తే మీరు వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే మంచిది.