వారందరికీ కరివేపాకు పొడిని ప్రతిరోజు ఉదయం ఒక టేబుల్స్పూన్, రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ ఇచ్చి ఫలితాలను గమనించడం జరిగింది. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పట్టడం మొదలైందట. 30 రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధంగా మారడంతో పాటు ఇతర జీవక్రియలు కూడా మెరుగు పడ్డాయి అని సమాచారం. డయాబెటిస్ రోగుల మీద ఈ అధ్యయనం చేయకముందే ఎలుకల మీద కూడా ప్రయోగం చేశారు. మొత్తంగా తెలిసిందేమిటంటే డయాబెటిస్ రోగులకు ప్రస్తుతం వాడుకలో ఉన్న మందుల కంటే కరివేపాకు తో చేసే వైద్యం చాలా మంచి ఫలితాలను ఇస్తోందని తేలింది.
ఇక కరివేపాకును ఎండబెట్టి వేయించి పొడి చేసుకొని ప్రతి రోజు తిన్న తర్వాత ఉదయం ఒక టేబుల్ స్పూన్... రాత్రి ఒక టేబుల్ స్పూన్ మీరు తీసుకునే ఆహారంలో కలిపి తీసుకున్నా సరే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక ఇప్పటికీ ఎంతో మంది డయాబెటిస్ రోగులు ఈ చిట్కాలు పాటించి తమ దైనందిక జీవితంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకున్నారు. ఇక మీరు కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల అయితే తప్పకుండా ఒక నెల రోజుల పాటు ఈ చిట్కాలు పాటించి చూడండి ఆ తర్వాత మీకు వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక ఈ రోజు నుంచి ఈ ప్రయత్నం వదిలిపెట్టండి తప్పక ఫలితాలు లభిస్తాయి.