మరికొంతమంది అయితే ఈ కోడిగుడ్డు ను బ్రెడ్ ఆమ్లెట్ తో తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కోడిగుడ్లలో ఫోలేటే-5% , పాస్పరస్-9%, విటమిన్ b2-15%, విటమిన్ b5-7% తదితర పోషకాలు కూడా కలవు. ఇక చాలామంది ఎండాకాలంలో కోళ్లను తింటే అనారోగ్యానికి గురవుతారు అనే అనుమానం ఉండనే ఉంటుంది. కోడిగుడ్లు వేడిని కలిగిస్తాయని.. వీటిని తింటే పింపుల్స్ వస్తాయని అంటూ ఉంటారు. అయితే నిపుణులు తెలిపిన ప్రకారం.. ఈ వేసవి కాలంలో గుడ్లను తక్కువగా తినాలని చెబుతున్నారు వైద్యులు.
గుడ్లు వేడిని ఉత్పత్తి చేసే ధోరణిని కలిగి ఉంటాయి.. అయితే ఇవి ఎక్కువగా తినడం వల్ల చాలా ఇబ్బంది గా ఉంటుందట. కేవలం రోజులో రెండు గుడ్లను మాత్రమే తినాలి లేకపోతే ఎక్కువ వేడి విడుదల అవుతుండటం మన శరీరం నుండి. అందుచేతనే ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎంచక్కా తినవచ్చు నీ వైద్యులు తెలియజేస్తున్నారు. వీటిని తినడం వల్ల ఈ ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. మరిముఖ్యంగా కోడిగుడ్డును ఏ సీజన్ లో అయినా తినవచ్చు కానీ సమ్మర్లో తక్కువగా తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఈ వేసవికాలంలో ఆకుకూరలు తగిన మోతాదులో తీసుకోవడంతో పాటుగా ఎక్కువగా పండ్లను తింటే మంచిదని వైద్యులను సూచిస్తున్నారు.