చెడు కొలెస్ట్రాల గురించి మనం తరచుగా అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. వీటి గురించి తెలుసుకోవాలని కొంతమంది పరిశోధనలు చేయడం జరిగింది. కొలెస్ట్రాల్లో రెండు రకాలుగా ఉంటాయి ఇందులో హెల్త్ లైన్ నివేదిక అనుసారం ప్రకారం సాంద్రత తక్కువగా కలిగిన వాటిలో లిపో ప్రోటీన్లు హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అయితే రక్తంలో ఎల్డిఎల్ పరిమాణం పెరిగినప్పుడు అది డైరెక్టుగా ధమనులను దెబ్బతినేలా చేస్తుందట. సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాలస్థాయి 200 mg/డీఎల్ తక్కువగా ఉండాలి. పాల ఉత్పత్తులు మన శరీరాన్ని బలపరుస్తాయన్నప్పటికీ కొలెస్ట్రాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
కొవ్వు అధికంగా ఉండే పాల ఉత్పత్తులు మనకు హానికరంగా కూడా మారవచ్చు ఇటువంటి ఆహారాలే మనం ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేస్తాయి. ఇది మన ఆరోగ్యం పైన కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది మనం పాల ఉత్పత్తులను క్రమంగా తగ్గిస్తూ తింటూ ఉండడం చాలా మంచిది.అయితే తక్కువ కొవ్వు ఉత్పత్తులను చేసే వాటిని మాత్రమే ఎంచుకోవాలి తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువగా పాలకోవా, లస్సి, వెన్న, నెయ్యి తదితర వాటిని ఎంత తక్కువగా తింటే అంత చాలా మంచిది. ఇక మజ్జిగ తాగడం చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.