ఈ మధ్యకాలంలో ఎంతోమంది వారి జీవనశైలిలో మార్పుల కారణంగా మధుమేహంతో చాలా బాధపడుతూ ఉంటారు. మధుమేహం ప్రధానంగా సరైన ఆహారం, ప్రతిరోజు జీవనశైలి కారణంగానే వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే చక్కెర స్థాయిని పెంచే ప్రక్రియ వంటి ఆహారాన్ని ప్రతిరోజు తిన్నట్లుగా అయితే డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని కూడ పిలుస్తూ ఉంటున్నారు. అందుచేతనే ఇలాంటి వారు ఎక్కువగా ఆహారం పైన శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా వైద్యులు చెప్పేటువంటి నియమాలను కూడా తప్పకుండా పాటిస్తూ ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహం గురించి పలు రకాల అపోహలు ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటాయి. మరి ఇందులో నిజాలు, అపోహల గురించి తెలుసుకుందాం.

మధుమేహ సమస్యతో బాధపడుతున్న వారు కృత్రిమ చక్కెరను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వారికి మరింత ప్రమాదకరం. ఎక్కువమంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి చక్కెర బదులుగా చక్కెర లేకుండా వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది షుగర్ కంటే షుగర్ ఫ్రీ డైట్ అని చెప్పవచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం చక్కెర లేని స్వీట్లు ఉపయోగించడం వల్ల ఇన్సులిన్ చాలా పడిపోతుందట.



చక్కెరతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది మధుమేహం పేరు చెప్పగానే ప్రజలు ముందుగా గుర్తుకు వచ్చేది తీపి ఆహార పదార్థాలు. ఉపకాయం కూడా మధుమేహానికి దారితీస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అందుకే తీపి ఎక్కువగా తినకూడదని మధుమేహం గ్రహస్తులను సూచిస్తూ ఉంటారు వైద్యులు.


అయితే లావుగా ఉన్నవారికి మధుమేహం వస్తుందా సన్నగా ఉన్నవారికి రాధా అని అపోహందరిలో ఉంటుంది అలా అని కాదు సన్నగా ఉన్న మధుమేహం వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వారిలో కొవ్వును బట్టి అది కనిపించదని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: