రాగి పాత్రలోని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ వీటిని ప్రతిరోజు రాగి సీసాలో లేదా పాత్రలో నిల్వ ఉంచిన నీటిని మాత్రం అసలు తాగకూడదట దీనివల్ల కాపర్, టక్సిసిటీ అయి వికారం కడుపునొప్పి తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఇలా తాగడం వల్ల లివర్ కిడ్నీల పైన వైఫల్యానికి కూడా కారణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
రాగి పాత్రలోని నీటిని చాలా మంచిదని కొంతమంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కల్పితగేస్తూ ఉంటారు కానీ ఆ పద్ధతి మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. నిమ్మరసంలో యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల కాపర్ తో రియాక్ట్ అయ్యి కడుపునొప్పి, ఎసిడిటీ, వాంతులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాగి పాత్రను ప్రతిరోజు కచ్చితంగా శుభ్రం చేయకూడదు. ఇలా శుభ్రం చేయడం వల్ల పలు ప్రయోజకరమైన లక్షణాలు క్రమంగా తగ్గిపోతాయి. ప్రతిరోజు కేవలం నీటితో శుభ్రం చేస్తే చాలటం కానీ నెలలు ఒకసారి ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రం చేయడం వల్ల నీటిలో పలు పోషకాలను కలిగి ఉంటాయని చెప్పవచ్చు.
అందుకే ఎవరైనా సరే రాగి పాత్రలోని నీటిని ఎక్కువగా తాగకూడదని తెలుస్తోంది.