ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు, అధిక బరువు, కీళ్లు అరిగిపోవడం, రక్తపోటు ఇంకా షుగర్ వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.ఒక చక్కటి చిట్కాతో ఈ సమస్యలని ఈజీగా తగ్గించుకోవచ్చు.ఓ కప్పు అవిసె గింజలను తీసుకొని వాటిని కళాయిలో వేసి దోరగా వేయించాలి.ఆ తరువాత వీటిని జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇలా మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో అర కప్పు పెరుగులో కలిపి తీసుకోవాలి. ఇక షుగర్ సమస్య లేని వారు ఇందులో పటిక బెల్లం పొడిని కూడా కలిపి తీసుకోవచ్చు. ఇక ఇలా తయారు చేసుకున్న పెరుగును ఊబకాయంతో బాధపడే వారు భోజనానికి ఒక 5 నిమిషాల ముందు తీసుకోవాలి. సన్నగా ఇంకా బరువు పెరగాలనుకునే వారు దీనిని భోజనం చేసిన తరువాత తీసుకోవాలి. ఈ విధంగా పెరుగును అలాగే అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఇంకా మంటలు ఈజీగా తగ్గుతాయి.అలాగే నరాల సమస్యలు తగ్గుతాయి.


గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.అలాగే రక్తహీనత సమస్య తగ్గుతుంది.  రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. పెరుగును అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. రక్తం కూడా బాగా శుద్ధి అవుతుంది. ఇంకా మన శరీరంలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలతో బాధపడే వారు పెరుగును ఇంకా అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అదే విధంగా పెరుగు, అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు సులభంగా తగ్గుతాయి. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా పెరుగు ఇంకా అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంతో పాటు మన దరి చేరకుండా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: