ప్రస్తుతం చాలా మంది జీవితంలో ఉరుకులు పరుగుల జీవితంగా మారుతోంది.. ముఖ్యంగా ఆహారం జీవన సైలిలో ఎన్నో మార్పులు చేస్తూ ఉంటాము.. చాలా మంది అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఆరోగ్యాన్ని చాలా దెబ్బ తీసుకుంటూ ఉంటారు.. దీని వల్ల ఫ్యాటీ లివర్ క్రమ క్రమంగా ప్రాణాంతకరంగా మారుతుందని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు.. గుండె జబ్బులు డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.. లివర్ సమస్యల లో ప్రధానంగా మద్యం తాగితే ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ సమస్య ఏర్పడుతుందట.. ఒకవేళ మద్యం తాగని వారిలో కనిపించే కాలేయ సమస్యను నాన్ ఆల్కహాల్ సమస్యగ ఉంటుందట..


అందుకే ఫ్యాట్ లివర్ సమస్య ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం..

1). నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్:
ఆల్కహాల్ తాగని వారిలో ఇది కనిపిస్తుంది.ఈ వ్యాధి ఆహారం కారణంగా కాలేయంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది..

2). కోలిన్ లివర్:
మన శరీరంలో కోలిన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట.. ఇది కాలేయంలో కొవ్వును సైతం జీర్ణం చేయడానికి అంతేకాకుండా ఫ్యాటీ లివర్ సమస్యను కూడా దూరం చేయడానికి సహాయపడుతుంది. అందుకే కూలింగ్ అధికంగా ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడవచ్చు..


కోలిన్ ఎక్కువగా ఉండాలంటే కచ్చితంగా మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలి. దీని ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను కూడా నివారించు కోవచ్చు..

వారంలో కచ్చితంగా సోయాబీనిస్ తినడం వల్ల కాలేయాన్ని సైతం మనం ఆరోగ్యంగా ఉంచు కోవచ్చు అందుకే ఆహారంలో కచ్చితంగా సోయాబీన్స్ చేర్చుకోవడం మంచిది.


ఇవే కాకుండా మన శరీరానికి అవసరమైన విటమిన్స్ ప్రోటీన్స్ ఇతరత్రావాటి నీ తినడం చాలా ఉత్తమం.. మంచి ఆహారం తినడం వల్ల కూడా లివర్ని పాడవకుండా మనం కాపాడు కోవచ్చు.. లివర్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు సైతం చుట్టు ముట్టవు..

మరింత సమాచారం తెలుసుకోండి: