![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/sabja-gijalu-suing-healthe82cd7a1-ba74-4c45-926c-d796c17ed5ef-415x250.jpg)
మలబద్ధక సమస్యతో గ్యాస్ సమస్యతో అసిడిటి సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సబ్జా గింజలు ఉపయోగించడం చాలా మంచిది.. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వారు కూడా వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల స్క్రీన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి చర్మం కాంతివంతంగా కూడా మెరుస్తుంది. అలాగే శరీరంలో జీవక్రియను కూడా వేగవంతం చేసి శరీరంలో ఉండే కొవ్వును కూడా తగ్గించేలా చేస్తుంది. అయితే సబ్జా గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సబ్జా గింజలని ఎప్పుడైనా సరే నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి ఇవి డ్రైగా ఉన్నప్పుడు అసలు తీసుకోకూడదు.. అలా తీసుకుంటే రాక్షసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా గొంతులో ఇరుక్కుపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఈ సబ్జా గింజలను కొద్దిగా గోరువెచ్చని నీటిలో నానబెట్టిన తర్వాత ఒక 15 నిమిషాలకు అందులో కాసిన్ని చల్లటి నీటిని కలుపుకొని తాగాలి. ఎండాకాలం వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ఉదయం పరగడుపున తాగితే సరైన ఫలితాలను అందుకోవచ్చు.. లేకపోతే ఏదైనా జ్యూసులలో వేసుకొని తాగినా కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఎండాకాలం ఈ సబ్జా గింజలను తీసుకోవడం మంచిది.