మన డైలీ ఆహారంలో కూరగాయలు తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అలాంటి పోషక పదార్థాల్లో గుమ్మడికాయ కూడా ఒకటి.. మనం ఈ గుమ్మడికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు. అలాగే ఈ గుమ్మడి కాయతో.. జ్యూస్, సాంబార్, హల్వా ఇలా రకరకాల ఆహారాన్ని తయారు చేసుకుని తినవచ్చు.అయితే గుమ్మడికాయ జ్యూస్ ను ఉదయాన్నే తీసుకోవడం మంచిది.. పరగడుపున గుమ్మడి కాయతోపాటు.. కొంచెం అల్లం కూడా వేసి మిక్స్ చేయాలి.. ఇక ఆ తర్వాత వడగట్టి జ్యూస్ తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది.గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం, విటమిన్లు ఇంకా జింక్ పుష్కలంగా ఉంటాయి.ఈ గుమ్మడికాయ గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఇందులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు, కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.


కాబట్టి ప్రతిరోజూ కూడా గుమ్మడికాయ తినడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది.గుమ్మడికాయ మన శరీరాన్ని చాలా సులభంగా బరువు తగ్గించేలా చేస్తుంది. ఒక 245-50 గ్రాముల గుమ్మడికాయలో 50 కేలరీలు మాత్రమే లభిస్తాయి. గుమ్మడికాయ తింటే చాలా సేపు మన పొట్ట నిండుగా ఉంటుంది. గుమ్మడి గింజలు మెదడు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. పిల్లలు, పెద్దలు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది. ఇంకా గుమ్మడికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే గుమ్మడికాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. సాధారణంగా గుమ్మడికాయ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇది బరువు తగ్గడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. కానీ గుమ్మడికాయను ఎప్పుడూ కూడా వేయించి తినకూడదు. ఈ పొరపాటు చేస్తే బరువు తగ్గడమేమో కానీ.. బరువు పెరగడం మాత్రం ఖాయం.. ఇది జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరచి విషపదార్థాలన్నిటిని కూడా బయటకు పంపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: