అలాంటి వాటిలో అరుగులా ఆకులు కూడా ఒకటి. ఈ మొక్క ఆవాల కుటుంబానికి సంబంధించినది. ఈ ఆకులు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఒక కప్పు ఆకుకూరలు తీసుకుంటే ఇందులో సుమారుగా 25 క్యాలరీలు లభించడమే కాకుండా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్ ఫైబర్ వంటివి లభిస్తాయట అంతేకాకుండా విటమిన్లు కూడా లభిస్తాయట. ఈ ఆకుకూరను తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గిస్తాయట. ఇందులో ఉండే ఇన్సులిన్ సెన్సిటివి పెరిగి డయాబెటిస్ రోగులకు సైతం సహాయపడుతుంది.
ఫైబర్ రక్తంలోని చక్కెరను సైతం తగ్గించడానికి సహాయం పడుతుంది. ఈ ఆకులను కూరగాయలుగా ఫ్రై చేసుకుని తినవచ్చు ఇది తినడానికి రుచిగానే ఉన్నప్పటికీ సలాడ్ చేసుకుని తాగడం వల్ల మరింత ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక పచ్చి ఆకును నమ్మడం లేదా ఆ రసాన్ని తాగడం వల్ల మరింత లాభాలు ఉంటాయట. అందుకే పూర్వపు రోజుల్లో చాలామంది ఇలాంటి ఆకులను తినడం వల్ల మధుమేహ సమస్యను పూర్వీకులకు సైతం దరిచేరేది కాదు. మరి ఎవరైనా మధుమేహ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఆకును తినడం మంచిది. అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.