శుభ్రం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది కనుక చీరలకంటే వీటిని ఎక్కువగా మక్కువ చూపుతున్నారు మహిళలు. అయితే ఇలా నైటీలు ధరించడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు కూడా అలాగే ఉన్నాయట.. నైటీలు నాణ్యతలేని దుస్తులతో తయారు చేయడం వల్ల చర్మం పైన అలర్జీలు వంటివి ఏర్పడతాయట.. అంతేకాకుండా ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారి అయినా సరే నైటీలను వాష్ చేసుకోకపోతే కచ్చితంగా అందులో బ్యాక్టీరియా కలిగి ఉంటుందట. కొన్ని నైటీలు ధరించడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. వీటిని వేసుకోవడం వల్ల వారికి కూడా చాలా ఇబ్బందేనట. దిగువైన దుస్తులను ధరించడం కంటే ఇలాంటి ధరించడం వల్ల ఒత్తిడి నుంచి కూడా విముక్తి లభిస్తుందట. వీటివల్ల మహిళలకు ఎక్కువగా నిద్ర కూడా వస్తుందట.
నైటీలు మహిళలకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా క్వాలిటీని మెయింటైన్ చేయడం చాలా మంచిదట లేకపోతే ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయట. అయితే ఈ నైటీలను సైతం ఇంట్లో ధరించడమే మాత్రమే ఉత్తమం బయటికి వెళ్లినప్పుడు సాంప్రదాయమైన చీరకట్టులో వెళ్లడం మంచిది.. చీరలు కట్టుకోవడం వల్ల కూడా ఆడవారికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.. ముఖ్యంగా రక్త ప్రసరణ కూడా ఫ్రీగా జరుగుతుంది.. ముఖ్యంగా మహిళలకు అందంగా కనిపించడానికి చీరలు చాలా ఉపయోగపడతాయి. మొత్తానికి నైటీలను ధరించడం కంటే చీరలే ఉత్తమమని చెప్పవచ్చు..