తెల్ల జుట్టుకు రంగు వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఆర్టిఫిషల్ రంగుల వల్ల జుట్టు నిగనిగల ఆడుతుంది కూడా. అయితే, అదంతా కేవలం తాత్కాలికమే. హెయిర్ కలర్లను ఉపయోగించుకొని రసాయన కారణంగా వివిధ చర్మ సమస్యలు, అలాగే జుట్టు సంబంధిత వ్యాధులు తలెత్తవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీనికి కారణం జుట్టు కలర్ లో ఉపయోగించే 'పారాఫెనిలెనిడియమైన్' అనే రసాయనం జుట్టు చర్మంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చెబుతున్నట్లు పరిశోధనలో తేలింది. రంగు వేసుకోవడం వల్ల వచ్చే చర్మ సమస్యలు, చర్మవాపు గొంతు నొప్పి లాంటి సమస్యలు తలెత్తినట్లు పరిశోధనలు తెలిపాయి.
నిజానికి కొంతమందిలో జుట్టు రంగు వేయించుకోవడం ద్వారా జుట్టు ఊడడం అలాగే చుట్టు సమస్య రావడం.. మరి ఇంకా ఎక్కువగా శ్వాస కోసం సమస్యలు అలాగే కన్ను చికాకు, నీరు కారణం లాంటి సమస్యలు.. జుట్టు రంగు వేయించుకోవడం ద్వారా జుట్టు ఊడడం అలాగే చుట్టు సమస్య రావడం మరి ఇంకా ఎక్కువగా శ్వాస కోస సమస్యలు, చికాకు, నీరు కారణం లాంటి సమస్యలు రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్ లకు వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిదని వారు తెలుపుతున్నారు. ఒకవేళ మీరు హెయిర్ కలర్ వాడాలంటే.. ఆరోగ్య నిపుణులు సంప్రదించి వారి సూచనల మేరకు వాడితే మంచిది. ఇకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.