ఇలా శృంగారం పూర్తయిన తర్వాత ఒక పని చేయకపోతే మాత్రం అనారోగ్యం ఖాయం అంటున్నారు నిపుణులు. ఒక సర్వే ప్రకారం ఒంటరిగా ఉండి లైంగికంగా చురుకుగా ఉన్న వ్యక్తి కనీసం 15 రోజుల వరకు బెడ్ షీట్ మార్చుకోడు అన్న విషయం సర్వేలో తేలింది. అయితే సంభోగం తర్వాత పురుషులు దాదాపు 15 రోజులు పాటు ఓకే బెడ్ షీట్ మీద పడుకుంటారట. కొంతమంది మంచం మీద తింటారు. ధూమపానం కూడా చేస్తారు. భోజనం చేసిన కూడా బెడ్ షీట్ మార్చలేరు. అయితే ఇలాంటి విషయంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి అంటూ సూచిస్తున్నారు.
15 నుండి 20 రోజులపాటు బెడ్ షీట్ ని మార్చుకున్న ఎనిమిది గంటలు ఓకే బెడ్ షీట్లో పడుకున్న వ్యక్తి తప్పనిసరిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న విషయం సర్వేలో తేలిందట. రాత్రిపూట నగ్నంగా నిద్రించే వారు కూడా పది రోజులపాటు బెడ్ షీట్ మార్చుకోకుండా ఉంటారు. అయితే బెడ్ లోని బ్యాక్టీరియా శరీరంలోకి చేరి అనారోగ్యానికి కారణమవుతుందని సర్వే రిపోర్ట్ తెలిపింది. ఎందుకంటే సెక్స్ తర్వాత చెమట, జుట్టు, చుండ్రు, స్పెర్మ్ బెడ్ డస్ట్ లోకి వస్తుంది. బెడ్ షీట్ మార్చకపోతే ఆ బెడ్ షీట్ పై ఉన్న బ్యాక్టీరియా మొత్తం మనిషి శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి కారణం అవుతుంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.