- ( హెల్త్ - ఇండియా హెరాల్డ్ ) . . .


పక్చవాతానికి, పార్కిన్ సన్ అనే వణుకుడు వాతానికి లేదా కంపవాతానికి, మెదడులో రక్తం గడ్డలు కట్టినదానికి, కుడి కాలు, కుడు చేయి బలహీనం అయి తిమ్మిర్లు వచ్చినవాటికి, ఎడమకాలు ఎడమచేయి బలహీనం అయ్యి తిమ్మిర్లు వచ్చినప్పుడు, అలాగే  బలహీనంగా వుండి నరాలు లాగుతున్న సమస్యకి అద్బుతంగా పనిచేసే మందు చెసుకొని వాడండి:


1 ) కానుగ చెట్టు వేరు బెరడు - 200 గ్రాములు
2 ) అక్కలకర్ర పొడి  - 100 గ్రాములు
3 ) వెల్లుల్లి ని ఎండించినది - 100 గ్రాములు
4 ) మిరియాలు -     100 గ్రాములు
5 ) పిప్పల్లు -    100 గ్రాములు
6 ) సరస్వతి పొడి -  100 గ్రాములు
7 ) శంఖపుస్పి పొడి  - 100 గ్రాములు
8 ) దూలగొండి పొడి -   100 గ్రాములు
9 ) అస్వగంధ పొడి - 100 గ్రాములు
10 ) స్వచ్చమైన తేనె -  100 గ్రాములు
11 ) లోహా భస్మం - 30 గ్రాములు
12 ) అభ్రక భస్మం - 30 గ్రాములు
13 ) వెండి భస్మం -   5 గ్రాములు


పై అన్ని వస్తువులకి సమానంగా  తాటిబెల్లం వేసుకొని అన్నీ భాగా కలిపి గాజు  సీశాలో భద్రపరుచుకొని  రోజూ ఉదయం ఒక స్పూన్ , మధ్యాహ్నం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ బోజనానికి అర్దగంట ముందు తీసుకోవాలి,ఇలా తీసుకోవడం వల్ల పై చెప్పిన సమస్యలన్నీ కూడా పోయి ఆరొగ్యం కలుగుతుంది. నెల నెల సమస్య తగ్గడం మీరు చూడగలరు, పై చెప్పిన రెండు రకాల భస్మాలు మంచి కంపెనీ బైద్యనాద్ వారివి, డాబర్ లేదా జండూ వంటి వారి కంపెనీలవి వాడండి, పై మందు చెప్పిన మెతాదులో చేసుకొంటే మీకు 3 నుంచి 4 నెలలు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: