క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 2 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రముఖుల జననాలు:
1911: పి.పుల్లయ్య, తెలుగు చలనచిత్ర
నిర్మాత, దర్శకుడు. (మ.1985)
1921:
సత్యజిత్ రాయ్, భారతీయ చిత్ర దర్శకుడు, స్క్రిప్ట్‌రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్,
రచయిత, గేయ
రచయిత, మ్యాగజైన్ ఎడిటర్, కాలిగ్రాఫర్,
సంగీత స్వరకర్త.(మ.1992)
1929: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, ఆంధ్రప్రభ దినపత్రిక చీఫ్ సబ్ ఎడిటర్, "స్వప్న లిపి" కవితా సంకలనం
రచయిత,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.(మ.1998)
1964: నారాయణం
నరసింహ మూర్తి, పర్యావరణ వేత్త.
1969: బ్రియాన్ చార్లెస్ లారా, ట్రినిడాడియన్ మాజీ
అంతర్జాతీయ క్రికెటర్.
1972: డ్వేన్ డగ్లస్ జాన్సన్(ది రాక్), అమెరికన్ నటుడు,
నిర్మాత, రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, మాజీ అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్, కెనడియన్ ఫుట్‌బాల్ ప్లేయర్.
ప్రముఖుల మరణాలు:
1519: లియొనార్డో డావిన్సి, గణిత శాస్త్రజ్ఞుడు,
ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు,
సంగీత కళాకారుడు. (జ.1452)
1975: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ
బెంగాల్ మాజీ గవర్నరు. (జ.1900)
2002:
దేవిక, తమిళ-తెలుగు-మలయాళం నటీమణి.(జ.1943)
2002 - డబ్ల్యూ.టి. టుట్టే, ఇంగ్లీష్-కెనడియన్ గణిత శాస్త్రవేత్త, విద్యావేత్త.
2013 - ఎర్నీ ఫీల్డ్, ఇంగ్లీష్ బాక్సర్ (జ .1943)
సంఘటనలు:
1955 - టేనస్సీ విలియమ్స్ అనే నటుడు "క్యాట్ ఆన్ ఏ హాట్ టిన్ రూఫ్" అనే చిత్రంలో అద్భుతమైన నటనా చాతుర్యాన్ని కనబరిచినందుకు గాను పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నాడు.
1986 - చెర్నోబిల్ విపత్తు: ఈ విపత్తు జరిగిన ఆరు రోజుల తరువాత చెర్నోబిల్ నగరాన్ని ఖాళీ చేశారు.
2004 - యెల్వా ఊచకోత ముగిసింది. ఈ మారణహోమం
ఫిబ్రవరి 4, 2004 న సాయుధ ముస్లింలు 78 మంది క్రైస్తవులను యెల్వా వద్ద చంపినప్పుడు ప్రారంభమైంది. ప్రతీకారంగా మే 2 న సుమారు 630 మంది ముస్లింలను క్రైస్తవులు చంపారు.
2008 - నార్గిస్ తుఫాను దెబ్బకు 138,000 మంది చనిపోగా, లక్షలాది మందిని నిరాశ్రయులయ్యారు.
పండుగలు, జాతీయ దినాలు:
మే 2- ప్రపంచ తున దినోత్సవం.