సంవ‌త్సరంలోని క్యాలెండ‌ర్‌ లోని ప్ర‌తి రోజుకు ఒక ప్రాముఖ్య‌త ఉంది. చ‌రిత్ర‌లో ఈ రోజుకు ఉన్న ప్ర‌త్యేక‌తే వేరుగా చెప్పాలి. ఈ రోజు ప్ర‌పంచంలో అనేక అద్భుతాలు, కొన్ని విషాద పూరిత ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఎంద‌రో మ‌హానుభావులు జ‌న్మించారు. మ‌రెన్నో విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అలాంటివి ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

♥ జననాలు ♥

✦ 1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928)


✦ 1897: కొత్త భావయ్య, చారిత్రక పరిశోధకుడు (మ.1973).


✦ 1939: విష్ణు నారాయణ్ నంబూత్రి, మలయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.


✦ 1943: ఇళయరాజా, భారత గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు.


✦ 1956: మణిరత్నం, భారతదేశ సినిమా దర్శకుడు.
 

✦  1961: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.


✦ 1975: ఉత్తేజ్, తెలుగు సినిమా హస్యనటుడు, రచయిత.
 

✦ 1988: హేమచంద్ర, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకుడు.
 

♡ మరణాలు ♡


✦ గిసేప్పి గరిబాల్ది 1861న జ‌న్మించారు.


✦ 1882: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (జ.1807) ఆయ‌న సేవ‌లు ఎంద‌రికో ఆద‌ర్శం.


✦ 1988: రాజ్‌ కపూర్, భారతదేశ హిందీ నటుడు, దర్శకుడు, నిర్మాత మరణం. (జ.1924)


✷ పండుగలు , జాతీయ దినాలు✷

తెలంగాణ అవతరణ దినోత్సవం
 

✷ సంఘటనలు ✷


1806: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది. ఈ బ్యాంకు ఇప్పుడు దేశంలోనే ప్ర‌ముఖ స్థానంలో ఉంది. కోట్లాది మంది ఖాతాలు తీసుకున్నారు.

1953: యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం. ఆమె హ‌యాంలో ఎన్నో ర‌కాల కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది ఆ దేశం.

1910: చార్లెస్ రోల్స్ - ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానంపై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.

2014: భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ. భార‌తదేశ చ‌రిత్ర‌లో ఇదొక పెద్ద సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. దేశంలో చివ‌ర‌గా ఏర్ప‌డ్డ రాష్ట్రం తెలంగాణ‌నే.

2014: భారతదేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. తెలంగాణ విడిపోయింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచే.

మరింత సమాచారం తెలుసుకోండి: