సంవ‌త్స‌రంలోని ప్ర‌తి రోజుకు ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. దాన్ని వెలికి తీసి చెప్పేదే తేదీ. ఆ తేదీని గుర్తుపెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం సాంప్ర‌దాయంగా వ‌స్తుంది. ఇప్పుడు జూన్ 7వ తేదీకి కూడా అనేక విశేషాలు ఉన్నాయి. ఈ రోజు ఎంతోమంది మ‌హానుభావుల గుర్తు. అలాంటి రోజులో ఎన్నో సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

♥ జననాలు ♥

✦  1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు

✦  1974: మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు.


♡ మరణాలు ♡

✦   1967: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893)

✦   2002: భారత 5వ ఉప రాష్ట్రపతి అలాగే ప్రముఖ రాజకీయ వేత్త బసప్ప దానప్ప శెట్టి(జ. 1912)

✦   2005: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మృతిచెందారు.

✦ 2009: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర వ్యక్తి మృతి చెందారు.

✦   2011: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)

✦   2013: జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.

✦   2016: జి.వి.రాఘవులు, సి.పి.ఐ. (ఎం.ఎల్.) నాయకుడు. (జ.1927)

✦   2020: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (జ. 1980)
 


✷ పండుగలు , జాతీయ దినాలు✷

✦  ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం
 

✷ సంఘటనలు ✷

✦  1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.

✦  1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
✦  1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు.

✦  1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు.

✦  1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.

✦  1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.

✦  1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.

✦  1981: ఒపెరా పేరుతో ఇరాక్‌ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.

✦  1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.
జననాలు

మరింత సమాచారం తెలుసుకోండి: