సంవత్సరంలోని ప్రతి తేదీకి ఎన్నో ప్రాముఖ్యతలు ఉంటాయి. ఆ తేదీలు ఎన్నో ప్రముఖమైన సంఘటనలకు సాక్ష్యంగా నిలుస్తాయి. ఆ రోజు ఏదో ఒక స్పష్టమైన విశేష ఘటనలు జరిగి ఉంటాయి. అలాంటి వాటిన గుర్తు చేసుకుని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. చరిత్రలో ఈరోజు జూన్ 10కి కూడా చాలా విశేషత ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
♥ జననాలు ♥
✦ 1892 : ఈ రోజు కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించిన పొణకా కనకమ్మ (మ.1963) జన్మించారు. ఆమె కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు.
✦ 1908: ప్రముఖ హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేసిన ఈశ్వరప్రభు ఈరోజు జన్మించారు.
✦ 1916: ఈరోజు ప్రముఖ బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి) రచయిత అయిన పైడిమర్రి సుబ్బారావు(మ.1988) జన్మించారు.
✦ 1922: అమెరికాకు చెందినప్రముఖ నటి గాయకురాలు అయిన అభినేత్రి జూడీ గార్లాండ్ (మ.1969) జన్మించారు.
✦ 1938: భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన రాహుల్ బజాజ్ ఈరోజు జన్మించారు.
✦ 1951: మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాసిన మంగు రాజా జన్మించారు.
✦ 1958: తెలుగు సినిమా ప్రముఖ దర్శకుడు. (మ.2011)ఇ.వి.వి.సత్యనారాయణ జన్మించారు.
✦ 1960: తెలుగు సినిమా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు జన్మించారు.
♡ మరణాలు ♡
✦ 1836: ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త అయిన ఆంధ్రి మారీ ఆంపియర్ (జ.1775) ఈరోజు మరణించారు.
✦ 1928: గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న అయిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య(జ.1889) మరణించారు.
✦ 1931: అనంతపురం జిల్లాకు చెందిన దాత మిడతల హంపయ్య ఈరోజు మరణించారు.
✦ 2015: మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త అయిన శివానందమూర్తి (జ.1928) ఈరోజు మరణించారు.
✦ 2019: కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత (జ.1938) గిరీష్ కర్నాడ్ మరణించారు.
✷ సంఘటనలు ✷
✦ 1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ఈరోజు ప్రారంభమయ్యాయి.