ప్రతి సంవత్సరంలో ఉండే ఎన్నో డేట్లకు ఎన్నో విశేషాలు, వింతలు కలిగి ఉంటాయి. అయితే ఆయా తేదీల్లో ఎన్నో రకాల ప్రాముఖ్యమైన ఘటనలు జరుగుతాయి. కాగా ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక విశేషమైన కార్యక్రమం జరిగి ఉంటుంది. అందుకే ఆ తేదీలను మనం గుర్తు పెట్టుకుని మరీ సెలబ్రేట్ చేసుకోవడం సాంప్రదాయం. మరి చరిత్రలో ఈరోజు జూన్ 23కి కూడా ఎంతో విశేషత ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
♥ జననాలు ♥
జననాలు
✦ 1896: కన్నడ, తెలుగు, తమిళ నటుడు అయిన రట్టిహళ్లి నాగేంద్రరావు(మ. 1977) జన్మించారు.
✦ 1907: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయిన జేమ్స్ మీడ్(మ.1995) జన్మించారు.
✦ 1923: పరిశోధకుడు, విమర్శకుడు అయిన దివాకర్ల వేంకటావధాని(మ.1986) జన్మించారు.
✦ 1935: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కరరావు జన్మించారు.
✦ 1940:ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ విల్మా రుడాల్ఫ్(మ.1994) జన్మించారు.
✦ 1953: సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన జాస్తి చలమేశ్వర్ జన్మించారు.
✦ 1980: వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాంనరేష్ శర్వాన్ జన్మించారు.
♡ మరణాలు ♡
✦ 1761: మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా బాలాజీ బాజీరావ్ (జ.1720) మరణించారు.
✦ 1836: స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త అయిన జేమ్స్ మిల్(జ.1773) మరణించారు.
✦ 1937: భావకవి, నాటక రచయిత అయిన కొంపెల్ల జనార్ధనరావు (జ.1907) శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు ఈ రోజు ఆయన మరణించారు.
✦ 1964: ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్ అయిన చెరుకువాడ వేంకట నరసింహం(జ.1887) మరణించారు.
✦ 1980: భారతదేశ నాలుగవ రాష్ట్రపతి అయిన వి.వి.గిరి(జ.1894) మరణించారు.
✷ జాతీయ పండుగలు, దినోత్సవాలు ✷
ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం.
✷ సంఘటనలు ✷
✦ 1966: హైదరాబాదులో జవహర్ బాలభవన్ ఈరోజు స్థాపించబడింది.
✦ 1985: ఎయిర్ ఇండియా విమానం కనిష్క జెంబో జెట్ ఈరోజు అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవటం వలన 329 మంది చనిపోయారు.
✦ 2007: అట్లాంటిస్ రోదసి నౌక 195 రోజుల అంతరిక్షయానం ముగించి ఈ రోజు హుస్టన్ లోని ఎడర్డ్స్ బేస్ లో దిగడం జరిగింది.