1. తలపుల సందున మెరుపుల గిన్నె.
2. తల్లి దయ్యం, పిల్ల పగడం.
3. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
4. ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
5. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
విడుపులు :
1 దీపం
2. రేగుపండు
3. కొవ్వొత్తి
4. వేరుశనగ
5. ఉల్లిపాయ
మరింత సమాచారం తెలుసుకోండి: