పొడుపులు :
1. ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.
2. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
3. ఆలుకాని ఆలు.
4. అందంకాని అందం
5. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
విడుపులు :
1.తేనెపట్టు 2. అరిటాకు 3. వెలయాలు 4. పరమానందం, బ్రహ్మానందం 5. చీమలదండు
మరింత సమాచారం తెలుసుకోండి: