పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ బ్రట్టవలసయు బట్టివిడటకన్న బరగ జచ్చుట మేలు  విశ్వదాభిరామ వినుర వేమ!  బావము :  కార్యమునకు ముందు పట్టదల చేయరాదు. పట్టుదల పట్టిన తర్వాత కార్యాన్ని వదలరాదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా చచ్చుట మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: