పొడుపులు :
1. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
2. ఆలుకాని ఆలు.
3. అందంకాని అందం
4. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
5. ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.
విడుపులు :
1. అరిటాకు
2. వెలయాలు
3. పరమానందం, బ్రహ్మానందం
4. చీమలదండు
5. చింతకాయలు
మరింత సమాచారం తెలుసుకోండి: