పొడుపులు :
1. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
2. ఆలుకాని ఆలు.
3. అందంకాని అందం
4. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
5. ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న
విడుపులు :
1. అరిటాకు
2. వెలయాలు
3. పరమానందం, బ్రహ్మానందం.
4. చీమలదండు.
5. వెలగపండు
మరింత సమాచారం తెలుసుకోండి: