1. ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలకు
2. గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ
3. రాజావారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారే లేరు
4. పచ్చని పెట్టిలో విచ్చు కోనుంది తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది.
5 చారల చారల పాము చక్క చక్కని పాము నున్ననైన పాము
జవాబులు :
1. తమలపాకు 2.తేలు 3. నక్షత్రాలు 4. మొగిలిపువ్వు 5. పొట్లకాయ 1
మరింత సమాచారం తెలుసుకోండి: