1.జోడు గుఱ్ఱాలు మీద ఒకడే రాజు
2. ఇంటివెనుక ఇంగువ చెట్లు ఎంతకోసినా గుప్పెడు కాదు
3.చిన్న కంచం పెద్ద కంచం ఎంత నూకబువ్వ నూరు బొట్లు
4. సూర్యుడు చూడని గంగ చాకలి ఉతకని మడుగు
5. నాలుగు కాళ్ళ నటారి తోక లేని తొటారి.
విడుపులు : 1. పావుకోళ్లు 2.పొగ 3. చంద్రుడు మబ్బు నక్షత్రాలు వాన 4. అగ్గిపెట్టె
5. మంచం
మరింత సమాచారం తెలుసుకోండి: