పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ ఎంత రుచికరంగా వంట చేసినా, ఇంట్లో కూరలు మనకు నచ్చవు. పక్కింటి వారు ఇచ్చిన కూర ఎలా ఉన్నా బాగుందని లొట్టలేసుకుంటూ తింటామనే వాడుకలో వచ్చింది ఈ సామెత.   

మరింత సమాచారం తెలుసుకోండి: