రాష్ట్రపతిగా ప్రఖ్యాతి చెందిన అబ్దుల్ కలాం ఆజాద్ మన దేశం గర్వించే శాస్త్రవేత్త. 1931 అక్టోబరు15న తమిళనాడులోని ధనుష్కోటిలో కలాం జన్మించారు. ఆయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాలుద్దీన్ అబ్దుల్ కలాం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. సూపర్ సోనిక్ అనే విమానం డిజైన్ చేశాడు కలాం. అగ్ని, నాగ్, త్రిశూల్,పృథ్వి, ఆకాశ్ క్షిపణుల తయారీలో కలాం కీలక పాత్ర పోషించారు. అణుసాంకేతిక పాటవం ఉన్న దేశాల సరసన భారత్ ని నిలబెట్టారు. భారత రాష్ట్రపతిగా భారతీయుల మనసును గెలుచుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఆయనకు వచ్చాయి. అంతేకాదు మై జర్నీ పేరుతో కవితలు రాస్తాడు. వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరుతో ఆత్మకథను కూడా రాశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: