పొడుపులు:
1.అడిగేవారు- ఇచ్చేవారు చాలామంది- ఉపయోగించేవారు అరుదు
2.అడుగు వేసేకొద్దీ తోక తరుగుతుంది
3.అడవిలో సీతమ్మ ముగ్గు వేసింది
4.అన్నేది చూడు- నన్నేసి చూడు
5.అబద్దం అంటే తెలియని అమాయకురాలు
6.అయ్య కొయ్యాలమారి- తల్లి గిచ్చులమారి- బిడ్డలు బంగారు బొమ్మలు
7. అరచేతిలో అరవై వాకిళ్లు
8.ఆకారపుష్ఠి- నైవేద్య నష్టి
9.ఆకు పచ్చ- కాయ వగరు- పండితేతీపి
విడుపులు :
1.సలహ 2.సూది 3. చీమల బారు 4 ఉప్పు 5. అద్దం 6. రేగిపండ్లు 7. జల్లెడ 8. పుచ్చకాయ 9. అరటిపండు
మరింత సమాచారం తెలుసుకోండి: