1. అంబుల్లో చెంబు- చెంబుల్లో చారెడు నీళ్లు
2.అంబులో పుట్టింది- అంబులో పెరిగింది- అరచేతి కొచ్చింది చచ్చూరుకుంది.
3.అమృతం కాని అమృతం
4.అక్కడిక్కడి బండి అంతరాల బండి మద్దూరి సంతలో మాయమైన బండి
5. అడవిలో పుట్టింది- అడవిలో పెరిగింది- మా ఇంటికొచ్చింది శ్రీ మహలక్ష్మి
1.టెంకాయ 2.పేను 3. అధరామృతం 4. సూర్యుడు 5. గడప
మరింత సమాచారం తెలుసుకోండి: