1. ఈనదు, పొర్లదు – బంధం వేస్తే పాలిస్తుంది.
2. ఉత్తమ వ్రతం ఏది ?
3. ఏన్నవాడు పెంచుకునేవి – లేనివాడు చంపుకునేవి
4. ఉరిమినపుడే పూచు పువ్వేది భుమిలోన?
5. ఊగేకొద్ది ఊగాలనిపించేది.
1. తాడిచెట్టు
2. సత్యవ్రతం
3. ఆశలు
4. పుట్టగొడుగు
5. ఊయల
మరింత సమాచారం తెలుసుకోండి: