1. అక్కా చెల్లెల అనుబంధం, ఇరుగూ,పొరుగూ సంబంధం దగ్గర దగ్గర ఉన్నారు. దరికి చేరలేకున్నారు.  2. అక్క మనింటికి రెక్కల పురుగులు వచ్చినాయి, పట్టుకుంటే గుచ్చుకుంటాయి. 3. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకుని ఏడుస్తారు. ?  4.అంగలారించే వాడు, అందుకుంటే చాలు, అణగిపోయేవాడు.  5. అగ్గిబుగ్గి చాయ, అందమైన చాయ, కందిపప్పు చాయ, కందనల్లకాయ ? 1. కళ్ళు  2. గాలిపటం 3. ఉల్లిపాయ 4. వెలగపండు 5. అరటికాయ  

మరింత సమాచారం తెలుసుకోండి: